టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగుతున్న మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం మీద ఐటీ అధికారులు దాడి చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరో నెల రోజుల్లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి భారీ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్న తరుణంలో ఇవి జరగడం గమనార్హం. మొన్నే స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ మొదలుపెట్టి కార్యకలాపాలు షురూ చేస్తుండగానే ఇలా జరగడం మరో ట్విస్ట్. పది మందితో కూడిన అధికారుల బృందం, జిఎస్టి ఆఫీసర్లు […]
మహేష్ బాబు శ్రీమంతుడుతో ఇండస్ట్రీ నిర్మాణంలో అడుగు పెట్టిన మైత్రి మూవీ మేకర్స్ అతి తక్కువ సమయంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది. రంగస్థలం, జనతా గ్యారేజ్, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్లతో తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అలా అని అన్నీ హిట్లే లేవు కానీ అంటే సుందరానికి, హ్యాపీ బర్త్ డే లాంటి డిజాస్టర్లు లేకపోలేదు. తాజాగా ఈ బ్యానర్ స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇవాళే పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ ఆఫీస్ మొదలుపెట్టారు. […]