హఠాత్తుగా తలెత్తిన ఆరోగ్య సమస్యలతో ఏలూరు తల్లడిల్లిపోయింది. కొన్ని గంటల వ్యవధిలో పదుల సంఖ్యలో సామాన్యులు మూర్చ తరహాలో స్పృహ కోల్పోతున్న తీరు కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమయిన యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవడంతో పలువురు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికే మూడింట్ రెండు వంతుల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ ఒక్కరు మృతి చెందినట్టు ప్రకటించారు. మరణించిన శ్రీధర్ అనే వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల […]