ఒకవైపు టీఆర్ఎస్ పక్షాలు.. మరోవైపు విపక్షాలు.. ఒకరు షట్టర్ ముయ్.. అంటే మరొకరు షట్టర్ తీయ్.. అంటూ హల్చల్ చేశారు. ఇదంతా ఏ భారత్ బంద్ సందర్భంగానో కాదు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. చేర్యాల పట్టణంలోని పెద్ద చెరువు మత్తడి సమీపంలోని 20 గుంటల స్థలాన్ని ఆక్రమించారంటూ చెలరేగిన వివాదం. ఎమ్మెల్యే కబ్జాపర్వంపై విపక్షాలు ఏకంగా బంద్కు పిలుపునిచ్చాయి. ఎమ్మెల్యే ఆక్రమించారంటూ చెబుతున్న స్థలంలో నిర్మాణాలను సైతం కూల్చివేశాయి. ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ, […]
తెలంగాణలో రోజు రోజుగు కరోనా మహమ్మారి విజృభిస్తోంది. చిన్నా,పెద్దా – పేద, ధనిక అన్న తారతమ్యం లేకుండా ప్రజలందరి పైన అత్యంత వేగంగా దాడి చేస్తంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 164 కరోనా కేసులు నమోదు కాగా 9 మంది చనిపోయారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 133 కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,484కు చేరుకోగా చనిపోయిన వారి సంఖ్య 174కు పెరిగింది. […]