2007లో మహేష్ బాబు “అతిథి”లో కైజర్ అనే విలన్ పాత్రతో తెలుగుతెరమీద కనిపించాడు మురళిశర్మ. అది మొదటి మెట్టు. తెలుగువాడైనప్పటికీ ముంబాయిలో పుట్టి పెరగడం వల్ల ఇతనిని ఇంపోర్టెడ్ నటుడ్నే అనుకున్నారు చాలాకాలం వరకు. తర్వాత కంత్రిలో కనిపించాడు. ఆ తర్వాత నూకయ్య, గోపాల గోపాల, కృష్ణం వందే జగద్గురుం వంటి సినిమాల్లో కనిపించినా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది మాత్రం “భలె భలె మగాడివోయ్”. దర్శకుడు మారుతి మలచిన అద్భుతమైన క్యారెక్టర్ రోలుకి పూర్తి న్యాయం […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/