ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు అన్ని లెక్కింపు కేంద్రాలలోనూ కౌటింగ్ మొదలైంది. బ్యాలెట్లను గుర్తులు వారీగా వేరు చేసి, 25 చొప్పన కట్టలు కడుతున్నారు. ఒక డివిజన్ / వార్డులోని అన్ని బూత్‌లలో పోలైన ఓట్లను వేరు చేసిన తర్వాత.. లెక్కింపు చేపడతారు. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి..? ఎవరు ఎన్ని ఓట్లతో గెలిచారు..? చెల్లనివి ఎన్ని..? నోటాకే ఎన్ని వచ్చాయి..? వంటి వివరాలను వెల్లడించనున్నారు. 12 నగరపాలక […]