కరోనా వల్ల సినిమాలు టీవీలో చూడ్డం తప్పేలా లేదు. రభసని అలాగే చూడాల్సి వచ్చింది. మన సినిమాల్లో హీరో ఎలివేషన్ ఏ రేంజ్లో ఉంటుందో ఈ కొన్ని డైలాగ్స్ ఎగ్జాంపుల్. 1.నమ్మిన వాళ్ల కోసం తల ఇవ్వడానికైనా, తీయడానికైనా సిద్ధం 2.ఆపదలో ఉన్నవారిని కాపాడ్డానికి ఫ్రెండ్, లవరో, మొగుడో కానక్కరలేదు. మగాడైతే చాలు 3.ఈ రోజు నుంచి నాలో నీకు ఇంకో యాంగిల్ చూపిస్తా 4.శత్రువుని చంపేవాడు విజేత, శత్రుత్వాన్ని చంపేవాడు చరిత్ర. 5.ఏడుపొస్తే నవ్వేవాడు మగాడు […]