Idream media
Idream media
కరోనా వల్ల సినిమాలు టీవీలో చూడ్డం తప్పేలా లేదు. రభసని అలాగే చూడాల్సి వచ్చింది. మన సినిమాల్లో హీరో ఎలివేషన్ ఏ రేంజ్లో ఉంటుందో ఈ కొన్ని డైలాగ్స్ ఎగ్జాంపుల్.
1.నమ్మిన వాళ్ల కోసం తల ఇవ్వడానికైనా, తీయడానికైనా సిద్ధం
2.ఆపదలో ఉన్నవారిని కాపాడ్డానికి ఫ్రెండ్, లవరో, మొగుడో కానక్కరలేదు. మగాడైతే చాలు
3.ఈ రోజు నుంచి నాలో నీకు ఇంకో యాంగిల్ చూపిస్తా
4.శత్రువుని చంపేవాడు విజేత, శత్రుత్వాన్ని చంపేవాడు చరిత్ర.
5.ఏడుపొస్తే నవ్వేవాడు మగాడు
6.అబ్బాయిలు మంచి వాళ్లైతే ప్రేమించిన అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు
7.భరించే వాడికే బాధలొస్తాయి
8.ఎవడ్రా నువ్వు….నేను టైగర్
9.ఇది కదరా నాక్కావల్సిన ఎమోషన్
10.నేనూ కత్తి పడితే పదును తగ్గేలోగా పాతిక తలలు లేస్తాయి
11.నాలో భరించేవాన్ని చూసారు. ఇపుడు తెగించే వాన్ని చూస్తారు
12.మగాడంటే పది మందిని చంపినోడు, నరికినోడు కాదు
ఇంట్లో ఆడోళ్ల మనసు అర్థం చేసుకున్నోడు