అక్కినేని అఖిల్ నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ చివరి దశలో ఉంది. యూనిట్ రెగ్యులర్ అప్ డేట్స్ ఇవ్వడం లేదు కానీ అందుతున్న సమాచారం మేరకు ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోందని తెలిసింది. ఇదిలా ఉండగా దీని విడుదల తేదిని మే 22కి లాక్ చేయాలనుకుంటున్నట్టుగా ఫిలిం నగర్ టాక్. దీని ప్రకారం ఇంకా ఎనిమిది రోజులు తక్కువ మూడు నెలల టైం ఉంది. అంత ఆలస్యం ఎందుకనే సమాధానం మాత్రం ప్రస్తుతానికి […]