హైదరాబాద్ లో రెండ్రోజుల క్రితం జరిగిన అమ్నీషియా పబ్ కేసు ఘటన మరువకుండానే.. మరో దారుణం వెలుగులోకొచ్చింది. ఓ క్యాబ్ డ్రైవర్ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి.. ఒక రాత్రంతా రహస్య ప్రాంతంలో దాచి.. ఉదయాన్నే బాలికను ఇంటివద్ద విడిచిపెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ పరిధిలోని మొఘల్ పురాలో మైనర్ బాలిక (13)ను ఓ క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. రాత్రంతా బాలికను వేరేచోట ఉంచి ఉదయాన్నే ఇంటివద్ద విడిచిపెట్టాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రుులు పోలీసులకు […]