స్మార్ట్ ఫోన్లు వచ్చాక చిన్నా-పెద్ద తేడా లేకుండా అందరూ అదే పనిగా ఫోన్లకు అతుక్కుపోతున్నారు. స్క్రీన్ ను స్క్రోల్ చేస్తూ గంటల కొద్దీ ఫోన్లలోనే గడిపేస్తున్నారు. ఇలా ఫోన్ కు బానిసైపోవడం వల్ల మన ఆయుష్షు తగ్గిపోయే ప్రమాదం ఉందని మీకు తెలుసా?? ఫోన్ తమ జీవనశైలిలో భాగం చేసుకున్నవారు మొత్తం జీవితంలో 34 సంవత్సరాలకు సమానంగా స్క్రీన్ చూస్తూ గడుపుతారని అధ్యయనాలు చెప్తున్నాయి. దీని వల్ల ఫోన్ నుంచి ప్రసరితమయ్యే కాంతి మన కళ్ళపై ప్రభావం […]
పుస్తకం హస్తభూషణమనే మాట పాతబడి చాలా ఏళ్ళయిపోయింది. మొబైల్ ఫోన్ ప్రవేశంతో జీవితంలో చాలా విషయాలు నిష్క్రమించాయి . సహజమైన సంతోషాలకు మొబైల్ చరమ గీతం పాడేసింది. వాటిలో పుస్తక పఠనం ఒకటి. ఏదైనా సమాచారమో, విజ్ఞానమో కావాలనుకున్నపుడు షెల్ఫ్ లోంచి పుస్తకం తీసి రిఫర్ చెయ్యడమనేది పూర్తిగా అంతర్ధానమైంది. ఇది సాంకేతిక విప్లవ ఫలితం కావొచ్చు. కానీ మానవ సహజ కళాభిరుచిని పూర్తిగా దెబ్బకొట్టే ఫలితం ఇది. అవసరమైన పుస్తకాల కోసం పాత పుస్తకాల షాపులు […]