ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్య వరప్రసాద్ రావు రాజీనామా చేయడంతో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్ను విడుదల చేసింది. వచ్చే నెల 6వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది. శాసన సభ కోటాలో ఖాళీ అయిన ఈ స్థానానికి ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన, 29వ తేదీ వరకూ […]