దశాబ్దాల చరిత్ర గల తెలుగుదేశం పార్టీ కథ తెలంగాణ రాష్ట్రంలో ముగిసిపోయింది. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా హవా చాటిన ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతీ ఎన్నికలోనూ ఓటమి పాలవుతూ ప్రజలకు ఎప్పుడో దూరమైన టీడీపీకి ఇప్పుడు తాజాగా ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయంతో భారీ షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే సండ్ర వీరయ్య ఎప్పటి నుంచో టీఆర్ ఎస్ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు […]