ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష పార్టీ నేతలు పోరాడితే ప్రజల మద్ధతు లభిస్తుంది. అంతిమంగా ఆ పార్టీకి మేలు జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు తన పార్టీ నేతల నుంచి సాధారణంగా ఇదే ఆశిస్తారు. కానీ ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతోంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలుపై కాకుండా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని అవినీతి ఆరోపణలు, విమర్శలు చేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీ నేతలు పట్టు […]