తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నారంటూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుకు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అనిల్కుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడా రాజీ పడేది లేదని అనిల్ స్పష్టం చేశారు. ఒక్క అంగులం కూడా ఎత్తు తగ్గదని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దేవినేని ఉమా.. టేపు తెచ్చుకుని కోలుచుకోవాలని ఎద్దేవా […]