టీఆర్ఎస్ కు కర్త కర్మ క్రియ.. కేసీఆర్. కరోనా సోకడంతో ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఇక గులాబీ పార్టీలో నంబర్ 2 అయిన మంత్రి కేటీఆర్ కూడా వైరస్ బారిన పడి ఐసోలేషన్ లో ఉన్నారు. మరికొందరు లీడర్లకూ పాజిటివ్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మినీ మున్సిపోల్స్ ప్రచారం గందరగోళంగా తయారైంది. ముందుండి నడిపించే నాయకుడు లేక టీఆర్ఎస్ లీడర్, క్యాడర్ అంతా నిస్తేజం గా ఉంది. క్యాడర్ రావడం […]