Liger money laundering probe ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిన లైగర్ నీలినీడలు యూనిట్ ని ఇంకా వదలడం లేదు. మూడు వారాల క్రితం పూరి జగన్నాధ్ నిర్మాణ భాగస్వామి ఛార్మీని పిలిపించిన ఈడి (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) తాజాగా విజయ్ దేవరకొండను విచారించింది. ఫెమా(ఫారెన్ ఎక్స్ చేంజ్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్) కింద లైగర్ కు అన్ని కోట్ల పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో ప్రశ్నిస్తున్నారు. నిజానికి విజయ్ […]
నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ని టార్గెట్ చేసుకుని వచ్చిన లైగర్ రెండో రోజే చాలా డౌన్ అయిపోయింది. విడుదల ముందు వరకు విపరీతమైన ప్రమోషన్లు చేసిన టీమ్ ఉన్నట్టుండి సైలెంటయ్యింది. విజయ్ దేవకొండ ట్వీట్లు వేయడం కూడా ఆపేశాడు. ఎంత ఫ్లాప్ అయినా కనీసం ఓ వారం రోజుల పాటు ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ సినిమాకు బూస్ట్ ఇవ్వడం అందరు హీరోలు చేసేదే. కానీ దానికి భిన్నంగా విజయ్ ఇలా మౌనం వహించడం అభిమానులు […]
లైగర్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ వర్క్ ని అభినందిస్తూ, అతను తీసిన సినిమాలతో వీడియో పోస్ట్‌ను షేర్ చేశాడు కరణ్ జోహార్. పూరీ జగన్నాధ్ కి సౌత్ ఇండస్ట్రీలో చాలామంది అభిమానులున్నారు. హీరోలకు పెద్ద బ్లాక్ బస్టర్లను ఇచ్చాడు. పోకిరిలాంటి సినిమాలు ఇతర భాషల్లోకి కూడా రీమేక్ అయ్యాయి. చిన్న బడ్జెట్ సినిమాలతోపాటు భారీ సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు కరణ్ జోహార్‌తో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించిన లిగర్‌తో బాలీవుడ్‌లో […]
వచ్చే నెల 25న విడుదల కాబోతున్న లైగర్ కోసం యూనిట్ భీభత్సమైన ప్రమోషన్లు చేస్తోంది. ఆల్రెడీ ముంబై హైదరాబాద్ లలో భారీ ఎత్తున ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు చేశారు. వాటిలో విజయ్ దేవరకొండ నా తాతలు తండ్రులు ఎవరూ తెలియకపోయినా సపోర్ట్ చేస్తున్నారని అభిమానులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ట్రైలర్ కు మాస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తల్లి పాత్రలో రమ్యకృష్ణని డిఫరెంట్ గా ప్రెజెంట్ […]
విజయ్ దేవరకొండ దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ప్యాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న సినిమా లైగర్(Liger Movie). ఆగస్ట్ 25 విడుదలకు ఇంకో నలభై రోజుల సమయం మాత్రమే ఉండటంతో టీమ్ ప్రమోషన్ల వేగం పెంచింది. మొన్న ఆల్మోస్ట్ న్యూడ్ అనేలా వదిలిన పోస్టర్ మాములు వైరల్ అవ్వలేదు. కెరీర్ లో మొదటిసారి విజయ్ దేవరకొండ(vijay devarakonda). ఇందులో ఎక్కువ మూమెంట్స్ ఉన్న డాన్స్ చేశాడు. అకిడి పకిడి యుట్యూబ్ లో బాగానే వెళ్తోంది. […]
పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, అప్పటికి హిట్ కొట్టి ఇస్మార్ట్ శంకర్ అంటూ మంచి ఫాంలో ఉన్న పూరి జగన్నాథ్ జట్టుగా ఒక బాక్సింగ్ నేపథ్యంలో సినిమా మొదలు పెట్టారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ముందు నుంచి చర్చనీయాంశంగా మారుతూనే ఉంది.. ఎందుకంటే కేవలం పూరి కనెక్ట్స్ బ్యానర్ […]
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ షూటింగ్ కీలక దశకు చేరుకుంది. ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ లేని నేపథ్యంలో తొందరపడి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం లేదు. ఇటీవలే ఇందులో మైక్ టైసన్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడని వార్త వచ్చాక హైప్ అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా ఫ్లేవర్ కు మరో టచ్ ఇచ్చారు పూరి. అయితే ఇక్కడో చిక్కొచ్చి పడిందని టాక్. లైగర్ కోసం మైక్ టైసన్ […]
నిన్న రిలీజ్ డేట్ చెప్తారేమో అని ఊహించినట్టు కాకుండా లైగర్ టీమ్ అనుకోని స్వీట్ షాక్ ఇచ్చింది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ మొదటిసారి ఇండియన్ స్క్రీన్ మీద తీసుకురాబోతున్నట్టు ప్రకటించి సంచలనమే రేపారు. ఎందుకంటే ఇది మాములు విషయం కాదు. ఇప్పటి తరహానికి ఆయన గొప్పదనం పూర్తిగా తెలిసినా తెలియకపోయినా మైక్ టైసన్ అనే పేరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం. అలాంటి వ్యక్తిని పాన్ ఇండియా మూవీ కోసం అది కూడా తెలుగు సినిమా కోసం […]