రాజకీయంలో ఎత్తులు పైఎత్తులు ఉంటాయి. ప్రత్యర్థులను ఎదుర్కొనే ముందు సొంత పార్టీలోని ప్రత్యర్థులతో పోటీ పడాలి. అందకే రాజకీయ పార్టీల విధానాలు తరచూ మారుతుంటాయి. పరిస్థితులను బట్టి వాటిలో మార్పులు చేర్పులు తప్పనిసరి. నిన్న సరికానిది నేడు సరైనది కావచ్చు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఇదే పరిస్థితి ఏర్పడింది. 2019 ఎన్నికలకు ముందు తెచ్చిన వయో పరిమితి విధానాన్ని రెండేళ్లలోపే ఎత్తివేశారు. 2019 ఎన్నికలకు ముందు 75 ఏళ్లు పైబడి వారందరూ పోటీ చేసేందుకు వీలులేదని, […]