హీరోగా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి లేట్ గా అయినా స్వయంకృషితో తన సత్తా చాటుకుని ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న హీరోల్లో రవితేజకున్న ఫాలోయింగ్ వేరు. వయసును లెక్కచేయకుండా ఒకే ఎనర్జీని మైంటైన్ చేస్తూ హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా తన మాస్ రాజా ట్యాగ్ ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తున్నరవితేజ కెరీర్ లో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచిన భద్ర సరిగ్గా ఇవాళ్టితో 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 2005లో విడుదలైన భద్ర […]