అనుకున్నదే తడవుగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వైపునకు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. అంతే స్పీడుగా వాటిని ఆచరణలో పెడుతోంది. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు వివిధ రూపాల్లో సమకూర్చుకుంటోంది. విధాన పరమైన నిర్ణయాలు, పరిపాలన సంస్కరణలతో దేశం దృష్టిని ఆకర్షించిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై బ్యాంకులు కూడా సంపూర్ణ విశ్వాసంతో ఉన్నట్లు ఐదు మెడికల్ కాలేజీలకు నిధులు కావాలని అడిగిన మరుసటి రోజే ఇచ్చేందుకు సిద్ధమని బ్యాంకు సమ్మతి తెలియజేయడం […]