ఇప్పుడంటే రియాలిటీ షోలలో పడి అసలు నృత్యమంటే ఏమిటి, దాని విలువ ఎంతనేది ప్రెజెంట్ జనరేషన్ పట్టించుకోవడం లేదు కానీ ఒకప్పుడు ఈ కళ పట్ల జనంలో ఉండే ఆదరణ, ఆసక్తి క్లాసిక్ సినిమాలు తీసేలా ప్రేరేపించాయి. ఒక గొప్ప ఉదాహరణే మయూరి. 1983. ఈనాడు దినపత్రికతో తెలుగునాట చెరిగిపోని ముద్రవేసిన రామోజీరావు సినిమా నిర్మాణంలో అడుగు పెట్టి డెబ్యూ మూవీ శ్రీవారికి ప్రేమలేఖతో గొప్ప విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత తీసిన కాంచనగంగ విమర్శకుల ప్రశంసలు […]