విజయవంతంగా 2020లోకి అడుగుపెట్టాం.. కానీ గత దశాబ్దం 2012 లో భూమి అంతమైపోతుందంటూ వదంతులు వ్యాపించాయి.. ఎలాగూ అంతమైపోతుంది కదా అంటూ కొందరు ఉన్న ఆస్తులను అమ్మేసి బ్రతికినన్ని రోజులు సంతోషంగా గడపడానికి ప్రయత్నించి యుగాంతం రానందుకు రోడ్డున పడ్డారు..ఈ యుగాంతపు వదంతులు రావడానికి ప్రధాన కారణం “మయన్ క్యాలెండర్”. సందట్లో సడెమియా లాగా 2012 యుగాంతం సినిమాలు చేసి నిర్మాతలు డబ్బులు దండుకున్నారు.. అప్పట్లో ఉన్న వదంతులు ఎంతలా వ్యాపించాయి అంటే హాలీవుడ్ సినిమాలకు తెలుగులో […]