ఏ సినిమాకైనా బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపించే విషయంలో మాస్ ప్రేక్షకులదే సింహభాగం. వాళ్ళు పాస్ చేస్తే ఇండస్ట్రీ హిట్టు. ఛీ కొడితే బొమ్మ ఫట్టు. అలా అని ఈ వర్గం ఆడియన్స్ ఏదో పల్లెటూరి నుంచి వచ్చిన వాళ్లనో లేదా చదువు సంధ్యలు ఎక్కువ లేని వాళ్ళో అనుకుంటే అదీ పొరపాటే. మాస్ అంటే ఘనం. ఇంకోరకంగా చెప్పాలంటే కులమతవర్గ భేదాలు లేకుండా సినిమాలు ఇష్టపడే అధిక శాతం జనం ఉన్న సమూహాన్ని మాస్ […]