మాస్ మహారాజా రవితేజ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న వేళ ఆ కొరత క్రాక్ తో తీరుతుందన్న నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. కరోనా ఎఫెక్ట్ వల్ల చివరి స్టేజి పనుల్లో బ్రేక్ పడటంతో రవితేజ లాక్ డౌన్ పీరియడ్ ని ఇంట్లో ఫామిలీ మెంబెర్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా టీమ్ వదిలిన స్టిల్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది. గతంలో రిలీజ్ చేసిన టీజర్ ప్రకారం క్రాక్ అవుట్ […]