నిన్న సాయంత్రం విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు రెస్పాన్స్ బాగానే ఉంది. కేవలం దీన్ని బట్టి అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తాయని కాదు కానీ ఎంటర్ టైన్మెంట్ కి పెద్ద పీఠ వేసే దర్శకుడు మారుతీ ఈసారి పూర్తిగా మాస్ రూటు తీసుకోవడమే ఆశ్చర్యపరుస్తోంది. హీరో పాత్ర న్యాయవాదిగా కనిపించే ఈ కోర్ట్ రూమ్ డ్రామా మొదట జాలీ ఎల్ఎల్బి 2 రీమేక్ అనే ప్రచారం జరిగింది కానీ అది నిజమో కాదో క్లారిటీ లేదు. ఒకవేళ […]
నిన్న సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్దన్నతో పాటు విడుదలైన సినిమా మంచి రోజులు వచ్చాయి. ప్రతి రోజు పండగే లాంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు మారుతీ తీసిన చిత్రం కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. కేవలం నెల రోజుల్లో షూటింగ్ పూర్తి చేసిన ఈ మూవీకి మొన్న రాత్రి నుంచే ప్రీమియర్లంటూ హడావిడి చేసి యూనిట్ గట్టిగానే ప్రమోషన్ చేసింది. సంతోష్ శోభన్ లాంటి అప్ కమింగ్ హీరోకి ఈ మాత్రం […]