బాలీవుడ్ హీరోల టైమ్ ఈ మధ్య అస్సలు బాలేదు. పెద్ద హీరోల సినిమాలు సైతం బాక్సీఫీసు వద్ద బెడిసి కొడుతున్నాయి. ఇందుకు వరుస విజయాల సూపర్ స్టార్ కూడా అతీతం కాదని ఋజువైంది. అక్షయ్ కుమార్ – మానుషి ఛిల్లర్ నటించిన చిత్రం ‘పృథ్వీరాజ్’ జూన్ 3న విడుదలైంది. దిల్లీని రాజ్యంగా చేసుకొని పరిపాలన చేసిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. అయితే ఈ సినమాకు ప్రేక్షుకులే కరువయ్యారు. థియేటర్ల వద్ద […]
నిన్న తెలుగు ప్రేక్షకులు మేజర్, విక్రమ్ ల హడావిడిలో పడిపోయారు కానీ మరో ప్యాన్ ఇండియా మూవీ సామ్రాట్ పృథ్విరాజ్ కూడా థియేటర్లలో రిలీజయ్యింది. యష్ సంస్థ సినిమా కావడంతో స్క్రీన్లు బాగానే దొరికాయి కానీ ముందు నుంచి దీని మీద చెప్పుకోదగ్గ బజ్ లేకపోవడంతో ఓపెనింగ్స్ వీక్ గా ఉన్నాయి. మొదటి రోజు దేశవ్యాప్తంగా కేవలం 10 కోట్ల నెట్ మాత్రమే వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది బచ్చన్ పాండే కంటే […]
Samrat Prithviraj ఎల్లుండి విడుదల కాబోతున్న సినిమాల్లో నార్త్ ట్రేడ్ బోలెడు ఆశలు పెట్టుకున్న సామ్రాట్ పృథ్విరాజ్ బుకింగ్స్ చాలా నెమ్మదిగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ ఇలా జరగడం పట్ల అభిమానులు షాక్ ఆవుతున్నారు. మేజర్ కు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 1.4 కోట్లు రాగా విక్రమ్ టాప్ పొజిషన్ లో 4.5 కోట్లతో బలంగా దూసుకుపోతోంది. ఎటొచ్చి తమిళ తెలుగు భాషల్లోనూ రిలీజవుతున్న పృథ్విరాజ్ మాత్రం 1.3 […]
దేశం గర్వపడే వీరుడు పృథ్వీరాజ్ పాత్రను పోషిస్తున్నారు అక్షయ్ కుమార్. ఈ సినిమాలో సంజయ్ దత్, సోనూ సూద్, అషుతోష్ రాణా, సాక్షి తన్వర్ లాంటి సీనియర్ యాక్టర్లు ఉన్నారు. మనూషీ చిల్లార్ తొలిసారి వెండితెర అరెంగ్రేటమిది. బహుబలి రేంజ్ లో రికార్డులను టార్గెట్ చేసిన ఈ సినిమాకు డైరెక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేదీ భయంతెలియని యోధుడు పృథ్విరాజ్ చౌహన్ నిజజీవితం ఆధారంగా యాష్ రాజ్ ఫిల్మ్ తీర్చిదిద్దిన మూవీ పృథ్విరాజ్. మహ్మమథ్ ఘోరీ భయంకర దాడుల నుంచి […]