సైరా, ఉప్పెనతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న విజయ్ సేతుపతి కొత్త సినిమా తుగ్లక్ దర్బార్ మొన్న శుక్రవారం సన్ టీవీ లో డైరెక్ట్ ప్రీమియర్ తో పాటు నెట్ ఫ్లిక్స్ లోనూ నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైటిల్ వెరైటీగా ఉండటంతో పాటు రాశిఖన్నా హీరోయిన్ గా నటించడంతో ఇక్కడా అంతో ఇంతో ఆసక్తి రేపడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. కాకపోతే ఆ రోజు మనకు సీటిమార్, తలైవి లాంటి థియేట్రికల్ రిలీజులు ఉండటంతో దీని […]