సిబిఐ అధికారులమని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి సోదరుడిని కిడ్నాప్ చేసిన సంఘటన కోల్ కతాలో చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బిరేన్ సింగ్ సోదరుడు లుకోయి సింగ్ కోల్ కతాలో న్యూ టౌన్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ లో నివాసముంటున్నారు. శుక్రవారం సాయంత్రం నలుగురు వ్యక్తులు తాము సీబీఐ అధికారులమని నమ్మించి లుఖోయి, ఆయన అనుచరుడిని వెంట తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత లుఖోయి భార్యకు ఫోన్ […]