అశ్వత్థామ…..చాలా సిన్సియర్ సినిమా… సినిమాకి ఉండే రెగ్యులర్ కమర్షియల్ హంగులులు లేకుండా వీలయినంత బ్యాలెన్స్డ్ గా చేసిన సినిమా “అశ్వత్థామ” నిజంగా ఈ సినిమాకి నేను అతి తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను. బట్ ఆశించినదానికంటే అశ్వత్థామ ఎక్కువగానే సంతృప్తిపరిచాడు. ఒక చిన్న ఇన్సిడెంట్ ని పట్టుకునో,చిన్న ప్రాబ్లం ని పట్టుకునో,ఒక చిన్న లైన్ ని పట్టుకునో చేసే సినిమాలు తెలుగులో చాలా తక్కువ.. అది మనకు తమిళ్ లో,హింది లో ఎక్కువగా కనపడుతుంది. హిందిలో వచ్చిన […]
సంక్రాంతి తెలుగు సినిమాల హడావిడిలో హిందీ సినిమా “తనహాజీ”ని పెద్దగా పట్టించుకోలేదు మనవాళ్లు. అజయ్ దేవగన్ ఒక నిర్మాతగా ఉన్న ఈ సినిమా సంక్రాంతి టైములోనే వచ్చి దుమ్ము దులిపేస్తోంది. బాలీవుడ్డులో ఇది హిట్టు. మొన్నీమధ్యనే “మణికర్ణిక”, “సై రా” చూసిన కళ్లకు ఈ “తనహాజీ” కూడా కంటెంట్ పరంగా పెద్ద తేడా ఏమీ ఉండదని ట్రైలర్లో తెలిసింది. ఆ సినిమాల్లో బ్రిటీష్ వారి మీద పోరాటమైతే, ఈ “తనహాజీ” లో శివాజీ వర్గానికి మొగల్ వర్గంతో […]