జార్ఖండ్ రాష్ట్ర డీజీపీ గా కృష్ణా జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి మండవ విష్ణువర్ధన్ రావు నియమితులయ్యారు. 1987 బ్యాచ్, జార్ఖండ్ క్యాడర్ కు చెందిన ఆయన గతంలో జార్ఖండ్ తో పాటు వివిధ రాష్ట్రాలలో పలు హోదాల్లో పనిచేశారు. ఈ నేపధ్యంలో అయన జార్ఖండ్ రాష్ట్ర డీజీపీ గా మంగళవారం కీలక బాధ్యతలు స్వీకరించారు. దదాపు 18 నెలలపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ఎంవీ రావు స్వస్థలం కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం ఆముదాలలంక. ఆయన […]