తొమ్మిదేళ్ల క్రితం 2011 వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌లో దాయాది దేశాలైన పాకిస్తాన్, ఇండియా పోటీ పడ్డాయి. అప్పటివరకూ ప్రపంచ కప్‌లో ఇరు జట్లు నాలుగుసార్లు తలపడగా భారతదేశం తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించింది.ఇదే రోజున జరిగిన సెమీ ఫైనల్స్‌లో పాక్‌పై సాధించిన విజయముతో 5-0 తో తన రికార్డును మెరుగుపరచుకుంది. ఢాకాలో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్స్‌లో ఆఫ్రిది నాలుగు వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ బ్యాట్స్మన్లను 112 పరుగులకు పరిమితం […]
న్యూజిలాండ్ భారత్ ల మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన మూడో టీ 20 లో భారత్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కి దిగిన భారత్ రోహిత్ శర్మ(40 బంతుల్లో 65), విరాట్ కోహ్లీ(27 బంతుల్లో 38), లోకేష్ రాహుల్(19 బంతుల్లో 27) రాణించడంతో 179 పరుగులు సాధించింది. కివీస్ బౌలర్లలో బెన్నెట్ మూడు వికెట్లుసాధించగా, గ్రాండ్‌హోమ్, సాట్నర్ చెరో వికెట్ తీసుకున్నారు. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ విలియమ్సన్(48 బంతుల్లో 95),గుప్తిల్(21 […]