చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అనే సామెత జన బాహుళ్యంలో ప్రచారంలో ఉంది. మలేషియా విషయంలో ఇప్పుడీ సామెతే నిజమైంది. భారత్ కు వ్యతిరేకంగా విషం కక్కిందుకు ఆ దేశం భారీ మూల్యమే చెల్లిస్తోంది. భారత్ పామాయిల్ దిగుమతులు క్రమేణా తగ్గిపోతుండటంతో ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. దీన్ని ఎలా సరిద్దాలో తెలియక అక్కడి నాయకత్వం తలలు పట్టుకుంటోంది..! ఎందుకీ పరిస్థితి… ఈ పరిస్థితికి పూర్తిగా మలేషియా స్వయంకృతాపరాధమే కారణమని చెప్పాలి. సంబంధం లేని విషయంలో […]