మొన్న విడుదలై విజయవంతంగా నడుస్తున్న భీష్మలో నటించిన కన్నడ సీనియర్ నటులు అనంత నాగ్ గురించిన ఒక టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2018లో విడుదలై సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచిన కెజిఎఫ్ 1లో రాకీ భాయ్ కథ చెప్పే వ్యక్తి పాత్రలో ఈయన మెరిసిన సంగతి అందరికి గుర్తే. మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాళవిక అవినాష్ తో కలిసి సదరు పాత్ర స్టోరీ చెప్పే విధానం సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. […]