రేపు భారీ ఓపెనింగ్స్ కోసం సరిలేరు నీకెవ్వరు రంగం సిద్ధం చేసుకుంది. మిడ్ నైట్ షోలు వేసేందుకు చాలా చోట్ల ప్లానింగ్ జరుగుతోంది. ఒకవేళ అనుమతి రాకపోతే ఖచ్చితంగా తెల్లవారుజామున 4 నుంచి 5 మధ్యలో షోలు పడే అవకాశం ఉంది. మొదటి రోజు 40 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయని యూనిట్ ధీమాగా ఉందట. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన లీక్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. Read Also: జనవరి […]