చాలా గ్యాప్ తర్వాత కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా అంతిమ్ థియేటర్లలో అడుగు పెట్టింది. గత నెల విడుదలైన సూర్యవంశీ కలెక్షన్ల పరంగా ఇచ్చిన హామీతో పెద్ద సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ధైర్యం చేస్తున్నాయి. ఆ క్రమంలో వచ్చిందే అంతిమ్. తను సోలో హీరో కాకపోయినా సల్మాన్ ఖాన్ ఎక్కువసేపు ఉన్నాడన్న కారణాన్ని చూపించి మార్కెటింగ్ చేసుకున్న టీమ్ దానికి తగ్గట్టే నిన్న మంచి వసూళ్లను దక్కించుకుంది. గత ఏడాది పీడకల లాంటి డిజాస్టర్ ని […]
గత ఏడాది ఎఫ్2 లాంటి ఇండస్ట్రీ హిట్ ని, గద్దలకొండ గణేష్ లాంటి కమర్షియల్ సేఫ్ వెంచర్ ని తన ఖాతాలో వేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నాడు. బాక్సింగ్ నేపధ్యంలో కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు తీయబోతున్న ఈ మూవీ స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయిపోయింది. తాజాగా హీరొయిన్ ఎంపిక కూడా పూర్తయ్యిందని సమాచారం. దబాంగ్ 3లో సల్మాన్ ఖాన్ సరసన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో […]