మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక నాయకుడు కూల్చివేస్తానని బెదిరించాడు. అనుకున్నంత పని చేస్తాడుకూడా. ఒక పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలను పోగేసి, వేరే పార్టీ స్పాన్సర్ షిప్, భరోసాతో తన ప్రభుత్వానికే మరణశాసనం రాస్తున్నాడు. అంతేకాదు, అసలు శివసేన పార్టీయే నాదంటున్నాడు. అతని పేరు ఏక్ నాథ్ షిండే. ఇలాంటి రాజకీయ తిరుగుబాటు కొత్తదేమీకాదు. ఎన్టీరామావుకు వెన్నుపోటు నుంచి మధ్యప్రదేశ్ సింధియా వరకు రాజకీయ తిరుగుబాట్లు, వెన్నుపోట్లు చాలానే చూశాం. 2020లో జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటు చేశాడు. కొంతమంది ఎమ్మెల్యేలను […]
బీజేపీ ఏలుబడిలోని అస్సాంకు శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్ నాథ్ షిండే తన 46 మంది ఎమ్మెల్యేలతో తెల్లవారుజామున 2.30 గంటలకు విమానంలో బయలుదేరడంతోనే మహారాష్ట్ర ప్రభుత్వం మనుగడ ఇక కష్టమేనని తేలిపోయింది. అసలు బీజేపీకి అవకాశమివ్వడానికి బదులు, ఏకంగా అసెంబ్లీనే రద్దుచేస్తే ఎలాగ ఉంటుంది? ఇది శివసేన ఆలోచన. నిజంగా అసెంబ్లీని రద్దుచేసేటంత బలం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమికి ఉందా? మహారాష్ట్ర అసెంబ్లీ మొత్తం బలం 288 మంది. ఇద్దరు జైల్లో ఉన్నారు. ఒకరు […]