టీడీపీకి మరో ఊహించని షాక్ తగిలింది. మహానాడు తరువాత పార్టీలో కొత్త ఉత్తేజం వచ్చిందని శ్రేణులు అనుకుంటున్న తరుణంలో తెదేపా అధికార ప్రతినిధిగా ఉన్న దివ్యవాణి రాజీనామా అంశం హాట్ టాపిక్ గా మారింది. దివ్యవాణి ముందుగా తన రాజీనామా విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కానీ, ఏ కారణం చేతనో ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. తాజాగా రెండోసారి ఆమె తన రాజీనామా అంశంపై స్పష్టతనిచ్చారు. ఇటీవలి కాలంలో టీడీపీలో బాగా ఉత్సాహంగా […]
ఐటీ, కార్పొరేట్ కంపెనీలు వీడియో కాన్ఫరెన్స్ కోసం ఉపయోగించే జూమ్ యాప్ కరోనా వల్ల బాగా ప్రాచూర్యం పొందింది. తమ ఉనికిని ప్రజలకు, పార్టీ శ్రేణులకు తెలియజేసేందుకు రాజకీయపార్టీల నేతలు ఎక్కువగా మీడియాను ఆశ్రయిస్తుంటారు. అయితే కరోనా కారణంగా ప్రెస్మీట్లు నిర్వహించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు జూమ్ యాప్ ద్వారా మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. జూమ్ యాప్ను ఉపయోగించే వారిలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అధినేత నారా […]
జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనపై చార్జిషీట్ అంటూ నారావారి పుత్రరత్నం 24 పేజీల పుస్తకాన్ని విడుదల చేశాడు. ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లో మీడియా సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ చార్జిషీట్ అంటూ కాస్త హడావుడి చేశాడు. లాక్ డౌన్ తర్వాత లోకేష్ మొట్టమొదటిసారిగా ప్రెస్ మీట్ పెట్టాడు. నిజానికి టిడిపి విడుదల చేసిన 24 పేజీల చార్జిషీటులో చెప్పుకోదగ్గ కొత్త విషయాలేవీ లేవు. గడచిన ఏడాదిగా చంద్రబాబునాయుడు, లోకేష్ అండ్ కో తో పాటు ఎల్లోమీడియా కూడా చేస్తున్న […]
తెలుగుదేశంపార్టీ ఏపి అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే విషయాన్ని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తేల్చుకోలేకపోతున్నాడు. ప్రస్తుత అధ్యక్షుడు కళా వెంకటరావును కొనసాగించటం ఇష్టం లేదు. అలాగని కళాకు రీప్లేస్ మెంటు కు ధీటైన నేత కూడా కనబడటం లేదు. ఉన్నంతలో ప్రత్యామ్నాయంగా మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాత్రమే కనబడుతున్నాడు. కానీ అచ్చెన్నకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా ? అన్నదే సందేహం. ఈ పరిస్దితుల్లో ఎవరికి పగ్గాలు అప్పగించాలో తెలీక చంద్రబాబు అవస్తలు పడుతున్నాడు. నిజానికి మొన్నటి డిజిటల్ […]
టిడిపి ప్రతి ఏడాది నిర్వహించే మహానాడు ఈ నెల 27, 28 తేదీల్లో జూమ్ ద్వారా జరిగింది. టిడిపి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ మహానాడుకు కొంత మంది నేతలు డుమ్మా కొట్టారు. కొంత మంది హాజరైనా బహిరంగంగానే తమ అసంతృప్తిని వెల్లగక్కారు. ఈ మహానాడు కేవలం అధికార వైసిపిని తిట్టడానికి, చంద్రబాబును పొగుడుకోవడానికి పెట్టినట్టు జరిగింది. టిడిపిలో నేతలెవ్వరూ కృషి లేనట్లు..ఒక్క చంద్రబాబు కృషి మాత్రమే ఉన్నట్లు ఆయనను సంతృప్తి పరిచేందుకే ఆయన భజన బృందం మొగ్గు […]
బాలకృష్ణ గురించి టీడీపీ నాయకులు ఎవరైనా మాట్లాడాల్సిన సందర్భం వస్తే చాలా ఆచితూచి మాట్లాడతారు . మా బాలయ్యది పసిపిల్లోడి మనస్తత్వం అండీ , మనసులో ఏదీ ఉంచుకోడు .బోలా శంకరుడి లాంటి వాడు లాంటి పదజాలం వాడుతూ ఇబ్బందికరంగా చూస్తూ రెండు ముక్కల్లో ముగించే ప్రయత్నం చేస్తారు . ఎవరి పట్ల అయినా దురుసుగా ప్రవర్తించిన విషయం కానీ చెయ్యి చేసుకొన్న ఘటనలు కానీ ప్రస్తావనకు వస్తే అబ్బే ఆయన కోపం తాటాకు మంట లాంటిది […]