ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా విడుదల ఒక నెల ముందు చెప్పారంటే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడి ఉంటారన్న గ్యారెంటీ ఎంత మాత్రం లేదు. కేవలం పది రోజుల ముందు కన్ఫర్మ్ చేస్తే తప్ప నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఎవరో ఎందుకు లవ్ స్టోరీని రేపు 10కి రిలీజ్ చేస్తామని గత నెల చివర్లో చెప్పి మళ్ళీ మాట మార్చేశారు. దాని స్థానంలో సీటిమార్ వచ్చి పడింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న రావడం లేదని […]