కోవిడ్ వచ్చాక కోర్టు కేసులు వర్చువల్ విధానంలో విచారణ జరిగిన విషయం తెలిసిందే. కానీ తాజాగా భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక న్యాయమూర్తి వాట్సప్ ద్వారా కేసు విచారించి తీర్పు వెలువరించిన తమిళనాడులోని చెన్నై హైకోర్టులో చోటు చేసుకుంది. కోర్టుకు సెలవులు ఉన్న క్రమంలో ఓ కేసు విషయంలో న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాధన్ ఇటువంటి అరుదైన తీర్పుని వెలువరించారు. హైకోర్టుకు సెలవులు ఉన్నందున అత్యవసర పిటీషన్లు వచ్చినప్పడు విచారించేందుకు కొన్ని వెసులుబాట్లు కల్పించారు. దీంట్లో భాగంగా […]