దాయాదుల పోరుకి పెట్టింది పేరు పల్నాడు. చిన్న నిప్పురవ్వ దావానలం సృష్టించినట్టు చిన్న విభేదాలకే కొట్లాటలు, హత్యల దాకా వెళ్లిన ఘటనలు ఈ ప్రాంతంలో కోకొల్లలు. ఆది నుండి గ్రామ స్థాయి విభేదాలు ఎక్కువే అయినా విభేదాలు, కొట్లాటలు స్థాయి దాటి ఫ్యాక్షన్ హత్యా రాజకీయాలకు బీజం పడింది మాత్రం 80 వ దశకం ఆరంభం నుండి అని చెప్పొచ్చు. ఆ రోజుల్లో ఉద్భవించిన కొత్త రాజకీయ పార్టీ ఎదుగుదలకు గ్రామ స్థాయి వర్గ విభేదాలు బాగా […]