టాలీవుడ్ లో ఈ జనరేషన్ హీరోలలో డ్యుయల్ రోల్ పోషించిన హీరోలు కొందరు ఉన్నారు కానీ ట్రిపుల్ రోల్ పోషించిన హీరోలు చాలా అరుదు. ‘జై లవ కుశ’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించాడు. కళ్యాణ్ రామ్ కూడా త్వరలో విడుదల కానున్న ‘అమిగోస్’ మూవీలో మూడు పాత్రలతో అలరించనున్నాడు. ఇక ఇప్పుడు ఆ లిస్టులో మరో యువ హీరో సుధీర్ బాబు చేరనున్నాడు. విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు […]