సినీ నటీనటులు అలాగే సినీ పరిశ్రమకు చెందిన వారి జీవితాలన్నీ అద్దాలమేడ లాంటివి అని జనం పోలుస్తూ ఉంటారు. అందుకే సినీ పరిశ్రమకు చెందిన వారు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు.. కానీ ఒక్కోసారి మాత్రం అంచనాలను తప్పుతూ ఉంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల వ్యవహారం మీద తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఆన్ లైన్ టికెటింగ్ విధానం తీసుకురావాలని తెలుగు సినీ […]
నిన్న మధ్యాహ్నం మీడియాలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో రాజీనామా చేసినవాళ్లు ఆత్మ(ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)పేరుతో వేరు కుంపటి పెడతారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అలాంటిదేమి జరగలేదు. నిప్పు లేనిదే పొగరాదు తరహాలో ఏదో ఒక రూపంలో లీక్ బయటికి వచ్చింది కాబట్టే అంత ధీమాగా న్యూస్ ఛానల్స్ దాన్ని ప్రసారం చేశాయి. అయితే ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారని, తొందరపడి ప్రకటిస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎక్కడికో దారి తీస్తాయనే […]
ఇండస్ట్రీలో భయపడినట్టు, న్యూస్ ఛానల్స్ కోరుకున్నట్టు మా కుంపట్లు చల్లారలేదు. పైపెచ్చు పెరుగుతూనే ఉన్నాయి. మధ్యాన్నం నుంచి ప్రచారం జరుగుతున్న వార్తను నిజం చేస్తూ ప్రకాష్ రాజ్ గెలిచిన తన 11 సభ్యుల ప్యానెల్ తో ఇందాక ప్రెస్ మీట్ పెట్టి మూకుమ్మడి రాజీనామాలు ప్రకటించారు. బెనర్జీ మీద మోహన్ బాబు తీవ్రమైన మాటల దాడి చేయడాన్ని ఖండించిన ప్రకాష్ రాజ్ దాంతో పాటు తనీష్ ని దూషించిన ఉదంతాన్ని ప్రస్తావించి ఇలాంటి పదవుల్లో కొనసాగలేమని తేల్చి […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల్లో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించక ముందు నుంచే ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారని ప్రచారం మొదలైంది. ఆ తర్వాత మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు అనే విషయం మీడియా తెర మీదకు తీసుకువచ్చింది. వీరిద్దరూ పోటీ చేస్తున్నారనే విషయం తెలిసిన తర్వాత జీవిత రాజశేఖర్ హేమా లాంటి వాళ్లు కూడా అధ్యక్ష పదవికి ఆడవాళ్లు ఎందుకు పోటీ […]
ఇంకో ఎనిమిది రోజుల్లో టాలీవుడ్ మా అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే రెండు వర్గాలు ప్రచారాన్ని ఉదృతం చేయగా ఈసారి మీడియాని గట్టిగా వాడుకుంటున్నారు. న్యూస్ ఛానల్స్ డిబేట్లకు ఇంటర్వ్యూలకు వస్తూ విమర్శలను గట్టిగానే సంధిస్తున్నారు. నిన్న ప్రకాష్ రాజ్ మంచు విష్ణుని ఉద్దేశించి పవన్ మార్నింగ్ షో కలెక్షన్లంత ఉండదు నీ సినిమా బడ్జెట్ అంటూ నేరుగా కౌంటర్ వేయడంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇండస్ట్రీ వేరు పవన్ చేసిన […]
సాధారణ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని విధంగా చర్చనీయాంశం అవుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బండ్ల గణేష్ మరోసారి యూ టర్న్ తీసుకున్నారు. ఆయన మన జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం నామినేషన్ దాఖలు చేయగా తాజాగా ఆ నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. నిజానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు ఇద్దరు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.. ఇద్దరూ […]
ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ లో రెండు రసవత్తర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకటి మా ఎన్నికలు కాగా రెండోది ఏపిలో టికెట్ రేట్ల వ్యవహారంతో పాటు ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని సినీ రాజకీయ సంఘటనలు. రెండింటికి సంబంధం లేకపోయినప్పటికీ వీటి తాలూకు వ్యవహారాలు చక్కదిద్దే పనిలో పెద్దలు చాలా బిజీగా ఉన్న మాట వాస్తవం. ముందుగా ఎలక్షన్ల సంగతి చూస్తే ఇది మా అంతర్గత వ్యవహారమని పైకి చెబుతూనే వీలు దొరికినప్పుడంతా ప్రెసిడెంట్ గా […]
మీడియా అత్యుత్సాహం, సామాన్య ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపడం లాంటి కారణాల వల్ల అంతర్గతంగా జరగాల్సిన టాలీవుడ్ మా అసోసియేషన్ ఎన్నికలు క్రమంగా అసెంబ్లీ ఎలక్షన్స్ రేంజ్ లో హడావిడి చేస్తున్నాయి. వచ్చే నెల 10న రణరంగం సిద్ధమవుతోంది. నిజానికిది చాలా సింపుల్ వ్యవహారం. కానీ గత కొనేళ్లుగా పోటీ చేస్తున్న వాళ్ళు, మాజీ ప్రెసిడెంట్లు, సభ్యులు చేస్తున్న రచ్చ వివాదాలతో ఇదో పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూలా ప్రొజెక్ట్ చేయడం మొదలైపోయింది. పరస్పర ఆరోపణలు, సమర్ధింపులు, వీడియో […]
మళ్ళీ మా ఎన్నికల వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి బండ్ల గణేష్ బయటికి వచ్చిన తర్వాతి పరిణామాలు చాలా కీలకంగా మారుతున్నాయి. జీవిత రాజశేఖర్ ల మీద బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఏకంగా టీవీ ఇంటర్వ్యూ ఇవ్వడం ఇప్పటికే మెగా వర్గాలకు ఇబ్బందిగా మారింది. ఒకపక్క నాగబాబు ప్రకాష్ రాజ్ కు డైరెక్ట్ సపోర్ట్ ఇస్తూ మరోపక్క చిరంజీవి అండదండలు తమకు ఉన్నాయనే రీతిలో ఈ బృందం ప్రమోట్ చేసుకోవడం […]
https://youtu.be/