ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో అవకాశాలు గట్టిగానే పడుతున్న తాప్సీ కొత్త సినిమా లూప్ లపేట మొన్న శుక్రవారం నెట్ ఫ్లిక్స్ లో నేరుగా విడుదలయ్యింది. ఆకాష్ భాటియా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కోసమే తీసినట్టున్నారు. గతంలో చేసిన ప్రమోషన్లు ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకుల్లో దీని మీద అంతో ఇంతో ఆసక్తి నెలకొంది. ఈ మధ్య కాలంలో మేకర్స్ టైం లూప్ కాన్సెప్ట్ మీద ఆధారపడుతున్నారు. గతేడాది వచ్చిన శింబు మానాడు […]