అంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చాలా కీలకం. గత ఎన్నికల్లో 23 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలుచుకున్న ఆ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావడం అంత తేలికైన విషయం కాదు. అధికార వైఎస్సార్సీపీ చాలా బలంగా ఉంది. ఈసారి 175కి 175 సీట్లు గెలవాలని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. టీడీపీ విషయానికొస్తే ఇవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు అంటున్నారు. వయస్సు రీత్యా.. గెలిస్తే నాలుగైదేళ్లకి, […]