కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఊహకందని విధంగా ఉంది. వైరస్ మహమ్మారి విజృంభనకు ఎలా అడ్డుకట్ట వేయాలో ప్రభుత్వాలకు అంతుబట్టడం లేదు. నియంత్రించేందుకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. ఈ క్రమంలో గత సోమవారం ఢిల్లీ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. దీన్ని ఈ రోజు మరోమారు పొడిగించింది. సోమవారం నుంచి రేపు సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ ఉంటుందని ప్రకటించిన కేజ్రీవాల్.. దాన్ని మరో వారం రోజుల పాటు పొడిగించారు. వచ్చే నెల […]
కరోనా వైరస్ నియంత్రణలోకి రాకపోవడంతో లాక్డౌన్ను పొడిగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. గత నెల 25వ తేదీ నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ నెల 14వ తేదీతో మూడు వారాల గడువు ముగుస్తోంది. మూడు వారాలు ప్రజలు ఇళ్లకే పరిమితమైతే వైరస్ను నియంత్రించవచ్చన్న కేంద్ర ప్రభుత్వ ఆశలపై ఢిల్లీ ఘటన నీళ్లు చల్లింది. ఢిల్లీ కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించిందని ఈ నెల మొదటి నుంచి నమోదైన కేసులు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలో […]