ఇటీవలి దేశంలో మరోసారి చైనా వస్తువులను బహిష్కరించాలనే చర్చ జరుగుతుంది. గతంలో కూడా ఇలాంటి చర్చే జరిగింది. కానీ మళ్లీ అది సద్దుమణిగింది. కానీ ఇటీవలి దేశంలో స్వదేశీ వస్తువు వాడాలని చర్చ జరుగుతున్న నేపథ్యంలో చైనా వస్తువుల బహిష్కరణ అంశం కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. వాస్తవానికి విదేశీ వస్తువుల వాడాకాన్ని తగ్గించాలని, దేశీయ వస్తువులను వాడాలని ప్రభుత్వం పిలుపు ఇచ్చింది. అందుకు ఒక్క చైనానే కాదు…అన్ని దేశాల వస్తువుల వాడకాన్ని తగ్గించాలని సూచించింది. కానీ […]
ఇటీవలి కరోనా వైరస్ నేపథ్యంలో స్వదేశీ వస్తువుల అంశం మరోసారి చర్చకు వస్తుంది. ప్రధాని మోడీ ఇటీవలి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు “లోకల్ ఓకల్” నినాదాన్ని పిలుపిచ్చారు. అంటే స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసి…స్వదేశీ గిరాకీ ని పెంచాలని ఆ ప్రకటనలోని సారాంశం. అయితే ఇది సాధ్యమా..? అసాధ్యమా..? అనే ప్రశ్న పక్కనపెడితే…ప్రధాని మోడీ ప్రకటనను కేంద్ర హోం మంత్రిత్వ మాత్రం వెంటనే ఆచరణలో పెట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ […]
ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ చేస్తున్న విధ్వంసం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు దాదాపు 2.5 లక్షలు దాటిని మరణాలు, మరోవైపు 43 లక్షలు దాటిని బాధితులు. ఇదే సమయంలో ప్రపంచ ఆర్ధిక రంగంతో పాటు ఉత్పత్తి, సేవలు, టూరిజం, ఆటోమొబైల్… ఇలా ఎన్నో రంగాలను కుదేలు చేసేసింది ఈ వైరస్. హోలు మొత్తం మీద ప్రపంచ దేశాలకు లక్షల లక్షల కోట్ల రూపాయల భారీ నష్టాలకు గురిచేసింది కరోనా వైరస్. సీన్ కట్ చేస్తే […]