సుదీర్ఘ లాక్ డౌన్ తరువాత కేంద్ర ప్రభుత్వo ఇచ్చిన వెసులుబాటు మేరకు నిన్నటి రోజున రాష్ట్రంలో అనుమతించిన జోన్ లలో మధ్యం షాపుల తెరుచుకోవడంతో ఒక్కసారిగా మధ్యం ప్రియులు హల్చల్ చేశారు. విడతల వారీగా రాష్ట్రంలో మధ్యనిషేధం అమలుచేస్తాం అని జగన్ చెప్పిన విధంగానే మధ్యం ధరను సామాన్యులకి షాక్ కొట్టేలా 25% పెంచినా మందుబాబులు లెక్క చేయకుండా మద్యం కొనడానికి ఎగబడ్డారు. దీంతో రాష్ట్రంలో అనేక చోట్ల మందు కోసం మందుబాబులు మద్యం దుకాణాల దగ్గర […]
అధికారంలో ఉండగా అన్నీ తానేనని, అధికారం కోల్పోగానే ప్రజల కోసమే తాను ఉన్నాననే ఒక విచిత్రమైన వ్యాధితో ఆంధ్రప్రదేశ్లో ఒక చంద్రుడు బాధపడుతుంటారు. (లాక్ డౌన్ పుణ్యమాని ప్రస్తుతం తెలంగాణ లో ఉన్నాడు లెండి). ఇది ఇంతకు ముందు ప్రజలకు అర్థం అయింది. మళ్ళీ మళ్ళీ అర్థమవుతూనే ఉంది. కానీ ఆయనకు మాత్రం అర్థం కావడం లేదు. అది ఏంటంటే తను ప్రజలు క్వారంటైన్ కి పంపించారు అన్నది. మద్యపాన నిషేధం అనే కాన్సెప్ట్ ను, అది […]
ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేసిన పనులు, పదవి పోగానే మరచిపోతారు. పోనీ ప్రతిపక్షంలో చెప్పిన మటలు అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తు పెట్టుకుంటారా అంటే అదీ ఉండదు. అదే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకతకు దారితీసింది. అయినప్పటికీ ఆయన ధోరణి మారడం లేదు. విపక్ష నేతగా విపరీత స్థాయిలో నీతిసూత్రాలు వల్లించడం ఆపడం లేదు. తాను అధికారంలో ఉండగా వేటిని కాదన్నారో వాటినే ఇప్పుడు అమలు చేయాలని చెప్పడం కూడా ఆయన ధోరణిని […]