బంగారు బాతు లాంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తెగనమ్మి ఒకేసారి ఖజానా నింపుకోవాలని కేంద్రం పావులు కదుపుతోంది. దీన్ని అడ్డుకోవడానికి ఉద్యోగ, కార్మిక, రాజకీయ పక్షాలు గత మూడు నెలలుగా ఉద్యమాలతో హోరెత్తిస్తున్నారు. అయినా ఖాతరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు అదే ఉక్కు కర్మాగారం మరో రూపంలో అక్కరకొచ్చింది. దేశం యావత్తు స్టీల్ ప్లాంట్ వైపే ఆశగా చూస్తోంది. కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ.. ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తున్న మెడికల్ ఆక్సిజన్ అందరికీ […]