కరణ్ జోహార్ చాట్ షో కాఫీ విత్ కరణ్ 7 రోజురోజుకు సన్సేషనల్ గా మారుతోంది. కొత్త టీజర్ వచ్చిందంటే…కొత్త టాపిక్ మోతమోగిపోతోంది. కరణ్ జోహార్ 4వ ఎపిసోడ్లో, సౌత్ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండతో పాటు, లిగర్ హీరోయిన్ అనన్య పాండే ఉన్నారు. విజయ్ యాటిట్యూడ్ తెలుసుకదా! కాస్త బిడియం ఉన్నా, మొహమాటం ఉండదు. క్వశ్చన్ బట్టి క్రేజీ ఆన్సర్లుంటాయి. అందుకే కరణ్ జోహార్ షోలో బాలీవుడ్ హీరోలకు తీసిపోని స్టైల్ లో, వెటకారం దట్టించిన […]
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక (Rashmika Mandanna) పెయిర్ కున్న క్రేజే వేరు. వాళ్లిద్దురూ ఒకే ఫ్రెమ్ లో కనిపిస్తే చాలు… ఫ్యాన్స్ ఉగిపోతారు. ఇలాంటి ఈ ఇద్దరి ఇన్ స్టా కామెంట్లు, సోషల్ మీడియాలో చాలామందిని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ పేరును ఇకపై అందరికీ చెబుతానని రష్మిక అంటే, గీత గోవిందం నుంచి నువ్వే నా స్పూర్తి అని విజయ్ రిప్లై ఇచ్చాడు. వావ్. లైగర్ పోస్టర్ ఇప్పుడు సోషల్ లో ట్రెండింగ్ […]
లిగర్ మూవీ నుంచి కొత్త పోస్టర్ను రిలీజ్ అయ్యింది. విజయ్, పూరిలాంటి క్రేజీ కేంబినేషన్ అనగానే ఫ్యాన్స్ చాలా ఆశిస్తారు. నిజానికి దానికన్నా పోస్టర్ అదరగొడుతోంది. ఇప్పుడిది ఇండియాలోనే ట్రెండింగ్ పోస్టర్లో విజయ్ దేవరకొండ కెమెరాలోకి తీక్షణంగా చూస్తున్నాడు. అతనిమీద డ్రెస్ లేదు. సిక్స్ ప్యాక్ బాడీ, పవర్ ఫుల్ ప్రజెన్స్ తో కుమ్మేశాడు. రోజాపూల గుత్తిని మాత్రమే పట్టుకున్నాడు. విజయ్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే కాస్తంత సెక్సీగా పోస్టర్ను డిజైన్ చేశారు. […]