సినిమాల్లో విలన్ల పని అయిపోయింది అని బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. కొత్త తరం కుర్రాళ్లకి మనం సినిమాల్లో చూపించే విలన్లు అర్థం కావడం లేదు. ఎందుకంటే వాళ్లెప్పుడూ విలన్లని చూడలేదు అంటాడు సల్మాన్. అయితే వాస్తవం ఏమంటే సొసైటీలో హీరోలు ఉన్నా, లేకపోయినా గ్యారెంటీగా విలన్లు మాత్రం ఉంటారు. కాకపోతే విలన్ రూపం మారింది. పూర్వం స్మగ్లర్లు , బ్యాంకులు దోచేవాళ్లు విలన్లుగా ఉంటే, తర్వాత సినిమాల్లో రాజకీయ నాయకులు, […]