అదేదో సినిమాలో ఎల్బి శ్రీరామ్ రాసిన డైలాగ్ ఒకటుంది. అదృష్టలక్ష్మి ఇంటికొచ్చి కాలింగ్ బెల్ నొక్కితే సైకిల్ బెల్ అనుకుని సైడ్ ఇచ్చాడంట ఒకడు. బ్యాడ్ లుక్ వెంటే ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఇలాంటివి మరీనూ. దానికో చక్కని ఉదాహరణ ఉంది. 1992లో రామ్ గోపాల్ వర్మ పేరు దేశమంతా మారుమ్రోగిపోతున్న టైంలో అతనితో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయాలని అగ్ర నిర్మాత అశ్వినిదత్ ప్లాన్ చేసుకున్నారు. ఏదైనా మంచి కథ […]
శాటిలైట్ టెలివిజన్ చరిత్రలో ఏ ఒక్కరు తిట్టుకోకుండా మనస్పూర్తిగా ఎంజాయ్ చేసిన అతి తక్కువ సీరియల్స్ లో అమృతంది ఫస్ట్ ర్యాంక్. చక్కని హాస్యంతో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఎంటర్ టైన్మెంట్ తో కొన్నేళ్ల పాటు తెలుగువారి హృదయాల్లో తిష్టవేసిన ఈ సిరీస్ తర్వాత ఆగిపోవడం ఎందరో కామెడీ లవర్స్ ని బాధ పెట్టిన మాట వాస్తవం. టైటిల్ రోల్ శివాజీ రాజా, సీనియర్ నరేష్, హర్ష వర్ధన్ ఇలా ఎవరు చేసినా వినోదానికి లోటు లేకుండా […]